A Road in the Sky

ఇది Rocky Mountain National Park (Colorado, USA) లో Trail Ridge Road దగ్గర తీసిన ఫోటో. ఈ రోడ్డు ఏడాదిలో ఆర్నెల్లకు పైగా పూర్తిగా మంచుతో మూసుకుపోయుంటుంది. వేసవిలో మాత్రం కొద్ది రోజులు తెరిచి ఉంటుంది. దారి పొడగునా గంభీరమైన overlooksతో కనువిందు చేస్తూ అసలు అందమంతా ఒక్కచోట పోతపోసినట్లుంటుంది. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ నేను ఇంకెక్కడా చూడ్లేదు. ఆకాశాన్నంటే రాకీ పర్వతాల మీదుగా 12000 అడుగుల ఎత్తులో వెళ్ళే ఈ రోడ్డును A Road in the Sky అనడం అతిశయోక్తి కాదేమో.

Trailridge Road


Related Posts